third day match

ఇండియా vs న్యూజిలాండ్ మూడవ ODI: ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్

ఈ సంవత్సరం మన భారత క్రికెట్ టీం కు ఇప్పటి వరకు చాలా బాగా కలిసొచ్చిందనే మనం చెప్పుకోవాలి. జనవరి మొదటి వారం లో ఆస్ట్రేలియా తో జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ ను కైవసం చేసుకున్న మన విరాట్ కోహ్లీ సేన, ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తో కొనసాగుతున్న ఐదు మ్యాచ్ ల ODI సిరీస్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇస్తోంది మన భారత జట్టు. న్యూజిలాండ్ దేశం లోనే జరుగుతున్న ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు…