pubg

యుజ్వేంద్ర చాహల్: మహి అన్న ఇంకా నేను కలిసి పబ్జి (PUBG) ఆడతాం

 భారత దేశ క్రికెట్ లో అతి తక్కువ సమయం లో ఒక మంచి బౌలర్ గా ఇంకా ఒక అత్యుత్తమ కుడి చేతి వాటం కలిగిన లెగ్ స్పిన్నర్ గా మంచి పేరు సంపాదించిన యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత విషయాలను తన యొక్క అభిమానులతో షేర్ చేసుకున్నాడు. బోర్డు ప్రెసిడెంట్ XI కి కెప్టెన్ గా నేతృత్వం వహిస్తున్న మన బెస్ట్ ఇండియన్ విమెన్ క్రికెటర్ స్మ్రితి మంధన యుజ్వేంద్ర చాహల్ ని పొగడ్తలతో ముంచెత్తింది. చాహల్ ఆమెకు క్రికెట్ లో మంచి…