ICC 2019

Pakistan Cricket team Captain Sarfaraz Ahmed ICC 2019

పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై నిషేధం విధించిన ఐసీసీ

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నేడు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుని పెద్ద చర్చకు తెరలేపింది అనే చెప్పుకోవాలి. పాకిస్తాన్ క్రికెట్ టీం కి ప్రస్తుతం కెప్టెన్ గా నేతృత్వం వహిస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ ను నాలుగు మ్యాచ్ లలో పాల్గొనకుండా నిషేధాన్ని విధించింది ఐసీసీ. ఈ నిషేధం లో భాగం గా సర్ఫరాజ్ అహ్మద్ తన టీం రాబోయే రోజుల్లో సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ జట్టు తో తలపడే చివరి రెండు వన్ డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ లు ఇంకా అదే…